Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ బయోపిక్ ఎందుకు ప్లాప్ అయ్యిందో తెలుసా : పృథ్వీ

ఎన్టీఆర్ బయోపిక్ ఎందుకు ప్లాప్ అయ్యిందో తెలుసా : పృథ్వీ

30 Years Prithvi setires on NTR biopicఎన్టీఆర్ బయోపిక్ లో అన్నీ అబద్దాలే ఉన్నాయి అందుకే ఆ సినిమా ప్లాప్ అయ్యిందని కానీ యాత్ర బయోపిక్ లో ఉన్నవన్నీ నిజాలేనని అందుకే యాత్ర హిట్ అయ్యిందని సంచలన వ్యాఖ్యలు చేసాడు హాస్య నటుడు 30 ఇయర్స్ పృథ్వీ . వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడైన ఈ హాస్య నటుడికి రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చాడు జగన్ దాంతో తెలుగుదేశం పార్టీని , ఎన్టీఆర్ బయోపిక్ ని విమర్శిస్తూ స్టేట్ మెంట్ ఇచ్చేస్తున్నాడు .

 

- Advertisement -

మమ్ముట్టి హీరోగా నటించిన రాజశేఖర్ రెడ్డి బయోపిక్ కి మంచి స్పందన వస్తున్న విషయం తెలిసిందే . టాక్ తో పాటుగా కలెక్షన్లు కూడా బాగానే ఉన్నాయి . దానికి తోడు డిజిటల్ రైట్స్ రూపంలో భారీ మొత్తం వచ్చింది దాంతో యాత్ర కమర్షియల్ గా దాదాపుగా సక్సెస్ అయినట్లే ! ఇక ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగమైన ఎన్టీఆర్ కథానాయకుడు డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే . బయ్యర్లు ఘోరంగా నష్టపోవడంతో ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాన్ని కూడా వాళ్ళకే ఇచ్చాడు బాలయ్య .

English Title: 30 Years Prithvi setires on NTR biopic

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All