Homeటాప్ స్టోరీస్టీజర్ నిండా ముద్దులే ముద్దులు

టీజర్ నిండా ముద్దులే ముద్దులు

24 kisses teaser outమిణుగురులు వంటి చిత్రానికి దర్శకత్వం వహించిన అయోధ్య కుమార్ తాజాగా 24 కిస్సెస్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు . హెబ్బా పటేల్ఆదిత్ అరుణ్ జంటగా నటించిన ఈ చిత్ర టీజర్ ని విడుదల చేసారు కాగా ఆ టీజర్ నిండా ముద్దులే ముద్దులు . మొత్తానికి ముద్దుల వర్షంతో నిండిపోయింది 24 కిస్సెస్ టీజర్ . సినిమా పేరే ” 24 కిస్సెస్ ” అని పెట్టారు ఇక సినిమా మొత్తం ముద్దులతో నింపేసాడేమో అనిపిస్తోంది టీజర్ చూస్తుంటే . మిణుగురులు వంటి విభిన్న కథా చిత్రాన్ని అందించిన అయోధ్య కుమార్ 24 కిస్సెస్ వంటి రొమాంటిక్ చిత్రానికి దర్శకత్వం వహించడంతో అందరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు .

అదిత్ అరుణ్ ఇంతకుముందు తెలుగులో పలు చిత్రాల్లో నటించాడు , ఇక హీరోయిన్ గా గ్లామరస్ భామ హెబ్బా పటేల్ నటిస్తోంది . స్కిన్ షోకి ఏమాత్రం అడ్డంకి చెప్పకపోవడం హెబ్బా పటేల్ ప్రత్యేకత . ఇక ఈ చిత్రంలో అరుణ్ అదిత్ కు లిప్స్ ని అందించి అధర మధురాలను ఆస్వాధించింది . టీజర్ విడుదల చేసారు , త్వరలోనే సినిమాని కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అడల్ట్ కంటెంట్ ఉన్న చిత్రాలు సూపర్ హిట్ అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రానికి మంచి బిజినెస్ అయ్యేలాగే ఉంది .

- Advertisement -

English Title: 24 kisses teaser out

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All