Homeటాప్ స్టోరీస్2018 టాలీవుడ్ సూపర్ హిట్ లు ఇవే

2018 టాలీవుడ్ సూపర్ హిట్ లు ఇవే

2018 tollywood hit movies2018 సంవత్సరం పూర్తి కాబోతోంది , 2019 రాబోతోంది . ఇక ఈ ఏడాది కూడా హిట్ శాతం మెరుగుపడలేదు . ఎన్ని సూపర్ హిట్ లు వచ్చినా , ఎన్ని కొత్త తరహా చిత్రాలు వచ్చినా హిట్ శాతం అన్నది 5 నుండి పది శాతానికి మించలేదు . ఈ ఏడాది కూడా అంతే ! బ్లాక్ బస్టర్ లు , సూపర్ హిట్ లు , హిట్ లు అలాగే డిజాస్టర్ లు , ప్లాప్ లు ఇలా ఎన్నో ఎన్నెన్నో ! స్టార్ హీరోల చిత్రాలు దేనికి అతీతం కాదని ఈ ఏడాది కూడా నిరూపితమైంది . చరణ్ నటించిన రంగస్థలం , మహానటి , గీత గోవిందం చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి . ఇక మిగతా చిత్రాలు ఆ వరుసలో నిలిచాయి . ఒకసారి 2018 సూపర్ హిట్స్ ని అలాగే హిట్ చిత్రాలను చూద్దామా !

1) రంగస్థలం

- Advertisement -

2) మహానటి

3) గీత గోవిందం

4) భరత్ అనే నేను

5) ఆర్ ఎక్స్ 100

6) గూఢచారి

7) అరవింద సమేత

8) ఛలో

9) తొలిప్రేమ

10 ) టాక్సీ వాలా

English Title: 2018 tollywood hit movies

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All