
ఎన్టీఆర్ , చరణ్ లకు మాస్ ఇమేజ్ ఉంది అలాగే రాజమౌళి డైరెక్టర్ అంటే అంచనాలు స్కై లెవల్లో ఉండటం ఖాయం అందుకే ఆ అంచనాలను అందుకునేలా వంద కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాలని డిసైడ్ అయ్యాడట జక్కన్న . ఒక్క తెలుగు చలన చిత్ర చిత్ర రికార్డులను మాత్రమే కాదు యావత్ భారత దేశ చలన చిత్ర రికార్డులను టార్గెట్ చేయాలనీ భావిస్తున్నాడు జక్కన్న . అందుకే ఈ భారీ బడ్జెట్ అట . ఈ ఏడాది దసరా సందర్బంగా సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా వచ్చే ఏడాది దసరా కానుకగా రిలీజ్ కానుంది . ఇక ఈ సినిమాకు అనుకుంటున్నా టైటిల్ ఏంటో తెలుసా …… ఇద్దరూ ఇద్దరే .
- Advertisement -