Homeఎక్స్ క్లూసివ్విజయ్ దేవరకొండ తొక్కుతోంది ఎవరిని ?

విజయ్ దేవరకొండ తొక్కుతోంది ఎవరిని ?

టాలీవుడ్ లో నయా సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న హీరో విజయ్ దేవరకొండ . తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్ గా మారుతోంది . మేకోవర్ లో విజయ్ దేవరకొండ స్టైల్ డిఫరెంట్ అన్న విషయం తెలిసిందే . తాజాగా ఓ కారు పై భాగంలో కాలు వేసి తీయించుకున్న ఫోటో వైరల్ అవుతోంది . ఆ కారు రంగు పసుపు రంగులో ఉంది దాంతో విజయ్ దేవరకొండ తొక్కుతోంది ఎవరిని ? అన్న అనుమానం రాకమానదు .

- Advertisement -

కారు గుర్తు ఏమో కేసీఆర్ పార్టీ ది , కారు రంగు మాత్రం పసుపు రంగు దాంతో ఈ ఇద్దరిలో ఎవరిని అన్న ఆలోచన రాకమానదు . కేసీఆర్ అంటే విజయ్ దేవరకొండ కు ప్రత్యేకమైన అభిమానం , అలాగే చంద్రబాబు అన్నా కూడా ప్రత్యేమైన అభిమానం . అంటే ఇది సరదా కోసం తీసుకున్న ఫోటో తప్పితే మరో రకమైన భావన అయితే లేదు విజయ్ దేవరకొండ కు . తాజాగా ఈ హీరో డియర్ కామ్రేడ్ చిత్రంతో చాలా బిజీ గా ఉన్నాడు . డియర్ కామ్రేడ్ చిత్రాన్ని మే 31 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All