Homeటాప్ స్టోరీస్జూనియర్ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వర్మ

జూనియర్ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన వర్మ

తెలుగుదేశం పార్టీకి దిక్కు నారా లోకేష్ కాదని జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ! అంటూ మరోసారి సంచలన ట్వీట్ చేసాడు వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ . లక్ష్మీస్ ఎన్టీఆర్ తో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో వణుకు పుట్టించిన వర్మ తాజాగా మరో వివాదాస్పద బయోపిక్
శశికళ చిత్రానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించాడు . తెలుగుదేశం పార్టీకి రాబోయే కాలంలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వారసుడు అంటూ ట్వీట్ చేసి నారా లోకేష్ ని చంద్రబాబు ని అలాగే బాలయ్య బాబు ని మళ్ళీ కవ్విస్తున్నాడు వర్మ .

- Advertisement -

దేశ వ్యాప్తంగా పార్లమెంట్ కు ఎన్నికలు జరుగుతుండగా ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ కు కూడా కలిపి ఎన్నికలు జరుగుతున్నాయి దాంతో ఎన్టీఆర్ అభిమానులు అలాగే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఓటేసే ముందు నా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని చూసి అప్పుడు ఓటు వేయండి అని అంటున్నాడు వర్మ . మొత్తానికి వర్మ చంద్రబాబు పై అలాగే బాలయ్య పై బాగానే పగబట్టాడు లేకపోతే ఈ రేంజ్ లో ఆడుకుంటాడా ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All