Homeటాప్ స్టోరీస్

టాప్ స్టోరీస్

అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..

సునాయాసంగా వరుస విజయాలతో టీమిండియా ఆసియా కప్ ఫైనల్‌కు చేరుకుంటుందనుకుంటే.. సీన్ కాస్తా రివర్స్ అయింది. వరుస ఓటములతో ఇంటికి ముఖం పట్టేందుకు సిద్దమైంది రోహిత్ సేన. మొన్న పాకిస్తాన్, నిన్న శ్రీలంక.....

2024 నాటికి రోడ్డు ప్రమాదాలను 50 శాతం తగ్గించాలి

రోడ్డు ప్రమాదాల నివారణపై కేంద్రప్రభుత్వం మరింత దృష్టిసారిస్తున్నట్లు కన్పిస్తోంది. రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేసిన తాజా వ్యాఖ్యలు దీనికి మరింత బలం చేకూరుస్తున్నాయి....

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు అసెంబ్లీ నుంచి నోటీసులు

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ నోటీస్‌ పంపారు. మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ నోటీస్‌లో పేర్కొన్నారు. ఇప్పుడిది చర్చనీయాంశంగా మారింది. ఈటల వ్యాఖ్యల్ని తీవ్రంగా తప్పుపట్టారు...

సురేశ్ రైనా సంచలన నిర్ణయం

టీమిండియా సొగసరి ఆటగాడు సురేశ్ రైనా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ లెఫ్ట్‌ హ్యాండర్‌ తాజాగా ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పాడు. ఈ విషయాన్ని అతనే...

సమంతకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు !

నాగ చైతన్యతో విడాకుల తర్వాత సోషల్‌ మీడియాలో సమంతాపై నిత్యం ఏదో ఒక పుకారు వస్తూనే ఉంది. పర్సనల్‌ లైఫ్‌తో పాటు నటించిన సాంగ్స్, కనిపించే యాడ్స్ .. ఇలా ఏదో ఒకరకంగా...

బిగ్ బాస్ సీజన్6 ఫుల్‌ ఆన్‌ జోష్‌

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ఈ సీజన్ సెప్టెంబర్ 4 నుంచి టెలికాస్ట్ అవుతోంది. ఇప్పటికే ఓ రోజు కూడా పూర్తయ్యింది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి ఈసారి ఏకంగా 20...

భారీ వర్షాలతో బెంగళూర్‌లో జనజీవనం అస్తవ్యస్ధం

భారీ వర్షాలతో బెంగళూర్‌లో జనజీవనం అస్తవ్యస్ధంగా మారింది. రోడ్లు చెరువుల్లా మారండంతో.. ఐటీ ఉద్యోగులు బుల్డోజర్లు, ట్రాక్టర్ల మీద ఆఫీసులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎయిర్‌పోర్టు కూడా నీట మునిగింది. పలు ప్రాంతాల్లో...

ఆసియా కప్‌లో టీమిండియా జోరు

ఆసియా కప్‌లో టీమిండియా జ‌ట్టు అద‌ర‌గొడుతుంది. రెండు వరుస విజయాలు సాధించి టోర్నీలో మెరుగైన స్థానంలో నిలిచింది. మొదటి మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠగా సాగిన పోరులో ఇండియా విజయం...

కేరళ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల కేరళ పర్యటనలో ఉన్నారు. ఆదిశంకరాచార్యుల జన్మస్థలమైన ‘ఆది శంకర జన్మభూమి క్షేత్రం’లో ఆయన పూజలు చేశారు. ఈ ప్రదేశం కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని కాలడి గ్రామంలో...

కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న మహిళలను పరామర్శించిన హరీష్ రావు

ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకొని నలుగురు మహిళలు మృతి చెందిన ఘటనపై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరం, బాధాకరమని అన్నారు....

ప్రపంచంలోని మూడో అత్యంత సంపన్న వ్యక్తి భారత్ నుంచి

గౌతమ్ అదానీ సంపద గురించి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ చేసిన ట్వీట్‌కు మంత్రి కేటీఆర్‌ కేంద్రంలోని మోదీ సర్కార్‌పై సెటైర్ వేస్తూ కామెంట్ చేశారు. ‘బ్లూమ్‌బెర్గ్ ప్రకారం.. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్...

ప్లాస్టిక్ కంటే ముందు జగన్‌ను బ్యాన్ చేయాలి ?

ఆంధ్రప్రదేశ్‌లో ఫ్లెక్సీల ఏర్పాటుపై నిషేధం విధిస్తూ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ ప్లాస్టిక్ బ్యానర్లు, ఫ్లెక్సీలపై నిషేధం కూడా...
-Advertisement-

Latest Stories