HomeLIFE STYLEప్రభాస్ ని అందరికీ 'డార్లింగ్'ను చేసిన 7 సినిమాలు

ప్రభాస్ ని అందరికీ ‘డార్లింగ్’ను చేసిన 7 సినిమాలు

3. ఛత్రపతి :

టాప్ హీరోగా ఎదగాలంటే మాస్ ప్రేక్షకుల అభిమానం కచ్చితంగా పొందగలగాలి. ప్రభాస్ ను మాస్ ప్రేక్షకులకు దగ్గర చేసిన సినిమా ఛత్రపతి. ఇప్పటికీ ఈ చిత్రంలో ప్రభాస్ ఇంట్రడక్షన్ సీన్ గురించి చర్చించుకుంటాం. ఈ సినిమా సాధించిన విజయం ప్రభాస్ ను  లీగ్ లో కూర్చోపెట్టింది. అటు మాస్ పాత్ర చేస్తూనే ఇటు అమ్మ సెంటిమెంట్ ను కూడా అద్భుతంగా పండించాడు ప్రభాస్.

chatrapathi movie poster
Chatrapathi movie poster
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All