Homeటాప్ స్టోరీస్మహేష్ హీరోయిన్ రెండోసారి పెళ్లి చేసుకుంది

మహేష్ హీరోయిన్ రెండోసారి పెళ్లి చేసుకుంది

amrita rao married her husband again
amrita rao married her husband again

సూపర్ స్టార్ మహేష్ బాబు – సురేందర్ రెడ్డి కలయికలో వచ్చిన అతిధి మూవీ లో హీరోయిన్ నటించిన అమృత రావ్ రెండోసారి పెళ్లి చేసుకుంది. ఈ పిక్స్ ను ఆమె సోషల్ మీడియా లో షేర్ చేసింది. రెండోసారి అనగానే మరొకర్ని చూసుకుందా అనుకోకండి..మొదటి భర్తనే మరోసారి పెళ్లి చేసుకుంది.

అమృతరావు, అన్మోల్‌ ఏడేళ్లు ప్రేమించుకున్న తర్వాత 2014లో రహస్య వివాహం చేసుకున్నారు. వీరికి 2020లో ఓ బాబు పుట్టాడు. ‘కపుల్ ఆఫ్ థింగ్స్​’ పేరుతో వీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేసి అనేక విశేషాలు పంచుకుంటుంటారు. ఈ ఛానెల్​లోనే ఇటీవల వీరు రెండోసారి పెళ్లి చేసుకున్న వీడియోను పోస్ట్​ చేశారు. కుటుంబ సభ్యులతో సరదాగా ముచ్చటిస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All