సిగ్గుందా ….. కొరటాల శివ

ప్రయివేట్ పాఠశాలలలో అధిక శాతం ఫీజులు వసూల్ చేస్తున్నారని భరత్ అనే నేను చిత్రంలో విమర్శలు గుప్పించాడు దర్శకులు కొరటాల శివ అంతేకాదు ప్రభుత్వ పాఠశాలలలోనే ప్రయివేట్ పాఠశాలలలాగా ఇంగ్లిష్ మీడియంని పెట్టొచ్చు అందులో కూడా బెటర్ రిజల్ట్ తీసుకురావచ్చు అని చెప్పడమే కాకుండా ప్రయివేట్ పాఠశాల యాజమాన్యం అడ్డగోలుగా ఫీజులను వసూల్ చేస్తోందని డైలాగ్స్ చెప్పించాడు కట్ చేస్తే …….. నిన్న జరిగిన భరత్ జయభేరి కార్యక్రమంలో ఓ పేరెన్నికగన్న సంస్థ స్పాన్సర్ షిప్ తో … Continue reading సిగ్గుందా ….. కొరటాల శివ