Homeటాప్ స్టోరీస్సిగ్గుందా ..... కొరటాల శివ

సిగ్గుందా ….. కొరటాల శివ

shameless  koratala siva ప్రయివేట్ పాఠశాలలలో అధిక శాతం ఫీజులు వసూల్ చేస్తున్నారని భరత్ అనే నేను చిత్రంలో విమర్శలు గుప్పించాడు దర్శకులు కొరటాల శివ అంతేకాదు ప్రభుత్వ పాఠశాలలలోనే ప్రయివేట్ పాఠశాలలలాగా ఇంగ్లిష్ మీడియంని పెట్టొచ్చు అందులో కూడా బెటర్ రిజల్ట్ తీసుకురావచ్చు అని చెప్పడమే కాకుండా ప్రయివేట్ పాఠశాల యాజమాన్యం అడ్డగోలుగా ఫీజులను వసూల్ చేస్తోందని డైలాగ్స్ చెప్పించాడు కట్ చేస్తే …….. నిన్న జరిగిన భరత్ జయభేరి కార్యక్రమంలో ఓ పేరెన్నికగన్న సంస్థ స్పాన్సర్ షిప్ తో ఈ జయభేరి కార్యక్రమం జరగడం దారుణం .

విద్యావ్యవస్థ ని సమూలంగా ప్రక్షాళన చేయాలనీ హితువు చెప్పిన సినిమా విజయోత్సవ వేడుక కు ప్రజల నుండి ముక్కు పిండి భారీ ఫీజులు వసూల్ చేస్తున్న సంస్థ స్పాన్సర్ షిప్ తో కార్యక్రమం నిర్వహించాల్సిన అగత్యం ఏంటో మరి . సందేశం ఇచ్చిన సినిమాలో అందుకు విరుద్దంగా వ్యవహరించి నీతిని వదిలేసి సిగ్గు లేకుండా వ్యవహరించారు భరత్ అనే నేను చిత్ర బృందం . కొరటాల శివ నీతులు చెప్పి అందుకు విరుద్దంగా ఎల్ వ్యవహరించాడో ? ఈ సంఘటన తో కొరటాల శివ తో పాటుగా హీరో మహేష్ బాబు పైన కూడా విమర్శలు వస్తున్నాయి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All