Homeఎక్స్ క్లూసివ్బిగ్ బాస్ 3 యాంకర్ గా చేస్తాడా ?

బిగ్ బాస్ 3 యాంకర్ గా చేస్తాడా ?

Will Venkatesh host bigg boss 3 ?
Venkatesh

తెలుగులో బిగ్ బాస్ షో కూడా పాపులర్ అయిపొయింది . మొదటి బిగ్ బాస్ కు  ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా రెండో సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించాడు . అయితే ఎన్టీఆర్ కు వచ్చినంత పేరు నానికి రాలేదు పైగా మంచి పేరు కంటే విమర్శలు ఎక్కువయ్యాయి అలాగే కౌశల్ ఆర్మీ నాని పాలిట విలన్ లుగా మారారు . ఇక త్వరలోనే మూడో సీజన్ తెలుగులో ప్రారంభం కానుంది దాంతో యాంకర్ కోసం వెదుకులాడుతున్నారు .

సెర్చింగ్ లో భాగంగా సీనియర్ హీరో  వెంకటేష్ పేరు తెరమీదకు వచ్చింది . యాంకర్ గా విషయాన్నీ పక్కన పెడితే బిగ్ బాస్ కు వెంకటేష్ యాప్ట్ అనే అభిప్రాయానికి వచ్చారు నిర్వాహకులు అందుకే వెంకటేష్ ని సంప్రదించారట . ఇంకా ఫైనల్ కాలేదు కానీ ఒకటి రెండు రోజుల్లో కండిషన్స్ అప్లయ్ అయితే యాంకర్ గా చేయడానికి వెంకీ రెడీ . అయితే వేంకటేష్ హోస్ట్ గా వ్యవహరిస్తే మంచి పేరుతో పాటుగా విమర్శలు కూడా ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది ఎందుకంటే వెంకటేష్ తెలుగులో పూర్ ……

- Advertisement -

English Title: Will Venkatesh host bigg boss 3 ?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All