Homeఎక్స్ క్లూసివ్శర్వానంద్ ఆ తమిళ చిత్రానికి ఓకే చెబుతాడా ?

శర్వానంద్ ఆ తమిళ చిత్రానికి ఓకే చెబుతాడా ?

Will sharwanand green signal to dil raju
Sharwanand

తమిళంలో ఇటీవలే విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం 96. 1986 నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో విజయ్ సేతుపతిత్రిష జంటగా నటించారు . మనసుకి హత్తుకునేలా సాగిన ఈ సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నాడు , అయితే హీరోగా నటించడానికి కొంతమంది నిరాకరించడంతో అది శర్వానంద్ దగ్గరకు వెళ్ళింది .

శర్వానంద్ తమిళ చిత్రాన్ని చూసాడు , బాగా నచ్చిందట కూడా కాకపోతే ఇంకా దిల్ రాజుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు . చర్చలు జరుగుతున్నాయి కన్ఫర్మ్ అయ్యాక తప్పకుండా చెబుతానని అంటున్నాడు శర్వానంద్ . 80బ్యాక్ డ్రాప్ లో వచ్చిన రంగస్థలం బ్లాక్ బస్టర్ కావడంతో ఆ తరహా చిత్రాల రూపకల్పన సాగుతోంది . ఇక 96 అనే తమిళ చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యింది దాంతో విభిన్న తరహా చిత్రాలను చేసే శర్వానంద్ ఓకే చెబుతాడని అనుకుంటున్నారు . అయితే రేపు పడిపడి లేచె మనసు సినిమా విడుదల ఉంది దాని తర్వాత నిర్ణయం తీసుకుంటాడేమో చూడాలి .

- Advertisement -

English Title: Will sharwanand green signal to dil raju

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All