Homeటాప్ స్టోరీస్ఎన్టీఆర్ ని తట్టుకునే శక్తి రామ్ కు ఉందా ?

ఎన్టీఆర్ ని తట్టుకునే శక్తి రామ్ కు ఉందా ?

Will ram fight with ntr in boxoffice race?యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ చిత్రంతో బాక్సాఫీస్ దుమ్ము దులిపెస్తున్నాడు . అక్టోబర్ 11 న విడుదలైన అరవింద సమేత చిత్రం ఇప్పటికే వంద కోట్ల గ్రాస్ వసూళ్ళ ని దాటేసింది , అలాగే దసరా సెలవులు కూడా ఉన్నందున మరో మూడు రోజుల పాటు కూడా భారీ వసూళ్లు సాధించేలా ఉంది , అయితే ఇదే సమయంలో యంగ్ హీరో రామ్ నటించిన ” హలో గురూ ప్రేమకోసమే ” చిత్రం అక్టోబర్ 18 న విడుదల అవుతోంది . దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి నక్కిన త్రినాధరావు దర్శకత్వం వహించగా అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది . ఈ చిత్రంతో ఎన్టీఆర్ ని డీ కొట్టడానికి సమాయత్తం అవుతున్నాడు రామ్ .

ఎన్టీఆర్ మాస్ హీరో దాంతో అతడితో పోటీపడి గెలిచే సత్తా రామ్ కు ఉందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న . అయితే సినిమా బాగుంటే తప్పకుండా ఎన్టీఆర్ తో పోటీపడగల సత్తా రామ్ కు ఉంది . అరవింద సమేత అప్పటికి వారం రోజులు పూర్తిచేసుకుంటుంది కాబట్టి రామ్ కు చిన్న వెసులుబాటు ఉంది . అయతే అరవింద సమేత కు పాజిటివ్ టాక్ బాగా హెల్ప్ అవుతోంది దాంతో ఇంకా మంచి వసూళ్లు వస్తున్నాయి . రామ్ సినిమా బాగుంటే ఓకే లేకపోతె వచ్చిన దారినే వెళ్ళిపోవడం ఖాయం .

- Advertisement -

English Title: Will ram fight with ntr in boxoffice race?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All