Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 5: కెప్టెన్సీ టాస్క్ గెలిచేదెవరు?

బిగ్ బాస్ 5: కెప్టెన్సీ టాస్క్ గెలిచేదెవరు?

బిగ్ బాస్ 5: కెప్టెన్సీ టాస్క్ గెలిచేదెవరు?
బిగ్ బాస్ 5: కెప్టెన్సీ టాస్క్ గెలిచేదెవరు?

బిగ్ బాస్ సీజన్ 5 పదకొండో వారానికి చేరుకుంది. ఇంకా హౌజ్ లో తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు. ఈ వారం నామినేషన్స్ లో కెప్టెన్ రవి తప్ప అందరూ ఉన్నారు. బిగ్ బాస్ చివరి దశలకు చేరుకోవడంతో పోటీ కూడా గట్టిగా ఉంది. ఇక నిన్న కెప్టెన్సీ టాస్క్ మొదలైంది. ఆ టాస్క్ పేరు నీ ఇల్లు బంగారం గాను. ఈ టాస్క్ లో భాగంగా హౌజ్ మేట్స్ అందరూ గోల్డ్ మైనర్స్ గా మారతారు. తాము మైన్ చేసిన గోల్డ్ ను జాగ్రత్తగా కాపాడుకోవాల్సి ఉంటుంది.

నిన్నటి ఎపిసోడ్ వరకూ ఈ టాస్క్ లో మూడు రౌండ్స్ జరిగాయి. అలాగే సన్నీకి ఒక పవర్ టూల్ దొరికింది. ప్రస్తుతమున్న లెక్కల ప్రకారం ప్రియాంక, మానస్ లు లీడింగ్ లో ఉన్నారు. శ్రీరామ్ చంద్ర, ఎన్నీ, రవి, షణ్ముఖ్, సిరి పార్టిసిపేట్ చేసినా వారికి వచ్చినంత రాలేదు. అలాగే సన్నీ వద్ద గొడ్డలి పవర్ టూల్ ఉంది కాబట్టి అది ఏం చేస్తుందో ఇంకా తెలీదు.

- Advertisement -

ఇదిలా ఉంటే నిన్న షణ్ముఖ్, సిరి ఎమోషనల్ అవ్వడం కొంత మందికి కనెక్ట్ అయితే మరికొంత మంది ఏంటిది అనుకున్నారు. తమ రిలేషన్ బయటకు ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అన్నది షణ్ముఖ్ భయం. దీంతో సిరిని దూరం పెట్టడం, ఇద్దరూ మాట మాట అనుకోవడం, చివరికి సారీ చెప్పి కలిసిపోవడం జరిగాయి.

ఇవి కూడా చదవండి:

బిగ్ బాస్ 5: కెప్టెన్ గా నిలిచిన పింకీ – సేవ్ అవుతుందా?

బిగ్ బాస్ 5: కేక్ తిన్న సన్నీ ఫ్యూచర్ ఏంటి?

బిగ్ బాస్ 5: ఈ వారం డేంజర్ జోన్ లో ఉంది ఎవరు?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All