Homeటాప్ స్టోరీస్ఆ ఇద్దరు హీరోలు కొట్టుకునే వరకు వెళ్ళింది

ఆ ఇద్దరు హీరోలు కొట్టుకునే వరకు వెళ్ళింది

 

- Advertisement -

 

 

 

 

 

 

బాలీవుడ్ హీరోలు అభిషేక్ బచ్చన్ – వివేక్ ఒబెరాయ్ కొట్టుకునేంత వరకు వెళ్లిందట వ్యవహారం . అయితే ఐశ్వర్యరాయ్ మధ్యలో జోక్యం చేసుకోవడంతో ఆ గొడవ సద్దుమణిగిందని అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు . ఇంతకీ అసలు విషయం ఏంటంటే …… ఇండియాలో ఎన్నికలు జరిగిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ అంటూ వచ్చాయి దాంతో వివేక్ ఒబెరాయ్ ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయో ఉదహరిస్తూ ఐశ్వర్యరాయ్ పై సెటైర్ వేసాడు .

ఒకప్పుడు ఐష్ సల్మాన్ తో నాతో ప్రేమాయణం సాగించిందని ఆ తర్వాత పెళ్లి మాత్రం అభిషేక్ ని చేసుకుందని ఫోటోలతో సహా వేయడంతో అది వైరల్ గా మారింది . ఇక సల్మాన్ అయితే వివేక్ పై సీరియస్ అయ్యాడు . ఇక అభిషేక్ ఐశ్వర్యరాయ్ భర్త కావడంతో వివేక్ పై బూతుల వర్షం కురిపించడమే కాకుండా దాడికి కూడా ప్లాన్ చేసాడట . అయితే వ్యవహారం మరీ సీరియస్ అయితే అందరికీ మంచిది కాదు కాబట్టి భర్త ని బ్రతిమిలాడిందట ఐష్ . దాంతో మెత్తబడ్డాడట అభిషేక్ …… అలా ఇద్దరు హీరోల మధ్య ఫైటింగ్ తప్పింది లేకపోతే కొట్టుకునే వరకు వెళ్ళేదట వ్యవహారం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All