Thursday, December 8, 2022
Homeగాసిప్స్హీరో కోసం మాస్ డైరెక్టర్ అన్వేషణ!

హీరో కోసం మాస్ డైరెక్టర్ అన్వేషణ!

హీరో కోసం మాస్ డైరెక్టర్ అన్వేషణ!
హీరో కోసం మాస్ డైరెక్టర్ అన్వేషణ!

ఫ్యాక్షన్ సినిమాలతో బాక్సఫీస్ ని షేక్ చేసిన దర్శకుడు వి. వి. వినాయక్ . గతకొంత కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. మెగాస్టర్ చిరంజీవితో ఠాగూర్, ఖైదీ నంబర్ 150 వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించిన ట్రాక్ రికార్డ్ వినాయక్ సొంతం.

అయితే అది గతం ఇప్పుడు ఆయనకు హిట్ లేదు సాయిధరమ్ తేజ్ తో తీసిన ’ఇంటెలిజెంట్’ అట్టర్ ప్లాప్ అయింది. దీంతో దర్శకుడిగా వినాయక్ సినిమాలు ఆపేసినట్టేనా? అనే వార్తలు షికారు చేశాయి. డైరెక్షన్ పక్కన పెట్టి హీరోగా కెరీర్ స్టార్ట్ చేస్తారా? అనే వార్తలు షికారు చేసాయి. ’శీనయ్య’ పేరుతో వినాయక్ హీరోగా ఓ సినెమా మొదలైంది.
అవుట్ ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ‘శీనయ్య’ని ఆపేసారు. దీంతో వినాయక్ మళ్ళీ డైరెక్ట్ చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఇప్పటికే స్క్రిప్ట్ కంప్లీట్ చేసిన వినాయక్ కు స్టార్ హీరో దొరకడంలేదట.  ప్రస్తుత పరిస్థితుల్లో స్టార్ హీరో డేట్స్ లభించడం కష్టమే అంటున్నారు.
- Advertisement -

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts