Homeటాప్ స్టోరీస్కాక పుట్టిస్తున్న విష్ణుప్రియ‌!

కాక పుట్టిస్తున్న విష్ణుప్రియ‌!

కాక పుట్టిస్తున్న విష్ణుప్రియ‌!
కాక పుట్టిస్తున్న విష్ణుప్రియ‌!

బుల్లితెర యాంక‌ర‌మ్మ‌లు ఈ మ‌ధ్య ఇన్ స్టాని హీటెక్కించే ప‌నిలో ప‌డ్డారు. బుల్లితెర‌పై వ‌రుస షోల‌తో య‌మ బిజీగా వుంటూనే మ‌రో ప‌క్క హాట్ హాట్ ఫొటో షూట్‌ల‌తో కాక‌పుట్టిస్తున్నారు. త‌మ‌దైన మాట‌ల చ‌తుర‌త‌తో ఆక‌ట్టుకుంటూ హీటెక్కిస్తున్న వారిలో ముందు వ‌రుస‌లో నిలిచింది శ్రీ‌ముఖి. అయితే త‌న‌ని కూడా త‌ల‌ద‌న్నే రేంజ్‌లో అందాల విందుకు సిద్ధ‌మైంది విష్ణు ప్రియ‌.

సుడిగాలి సుధీర్‌తో క‌లిసి `పోరా పోవే` షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చిన విష్ణు ప్రియ ఉన్న‌ట్టుండి అంతా త‌న‌వైపు ఫోక‌ప్ పెట్టాల‌నే ఆలోచ‌న‌లో ప‌డిన‌ట్టుంది. అందులో భాగాంగానే ఇటీవ‌ల వైట్ ష‌ర్ట్ ధ‌రించి బ‌ట‌న్స్ విప్పేసి అందాల ఆర‌బోసి సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేసింది. తాజాగా మ‌రో అడుగు ముందుకేసి ట్రాన్స్ ప‌రెంట్ టాప్‌లో యెద అందాల్ని ఆర‌బోస్తూ ఫొటోల‌కు పోజులిచ్చింది.

- Advertisement -

ఇందుకు సంబంధించిన ఫొటోలని అభిమానుల కోసం ఇన్ స్టా అకౌంట్‌లో షేర్ చేసింది. ఉన్న‌ట్టుండీ హీరోయిన్ రేంజ్‌కి మించి త‌న భారీ యెద అందాల‌ని ఎలాంటి మోహ‌మాటం లేకుండా విష్ణు ప్రియ ప‌రిచేయ‌డంతో అంతా అవాక్క‌వుతున్నారు. సినిమా అవ‌కాశాల కోస‌మే విష్ణు ప్రియ ఫీట్ల‌న్నీ అంటూ ఈ ఫొటో లు చూసిన వారంతా కామెట్‌లు చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All