Homeటాప్ స్టోరీస్వినయ విధేయ రామ 10 రోజుల కలెక్షన్లు

వినయ విధేయ రామ 10 రోజుల కలెక్షన్లు

Vinaya Vidheya Rama Ten Days Worldwide Collectionsవినయ విధేయ రామ చిత్రం పది రోజుల్లో  మొత్తం 60 కోట్లకు పైగా షేర్ సాధించింది . సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని జనవరి 11 న భారీ ఎత్తున విడుదలైంది వినయ విధేయ రామ . బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాంచరణ్ సరసన కియారా అద్వానీ నటించగా కీలక పాత్రల్లో ప్రశాంత్ , ఆర్యన్ రాజేష్ , స్నేహ లు నటించగా విలన్ గా బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ నటించాడు . ఈ సినిమాకు మొదటి రోజునే ప్లాప్ టాక్ వచ్చింది అయితే మాస్ సినిమా కావడంతో వసూళ్లు మాత్రం బాగానే వస్తున్నాయి . అయితే ఈ స్థాయి వసూళ్లు వస్తున్నప్పటికీ సినిమాని కొన్న బయ్యర్లు మాత్రం బాగానే నష్టపోతున్నారు .

ప్రపంచ వ్యాప్తంగా వినయ విధేయ రామ వసూళ్లు ఇలా ఉన్నాయి .

- Advertisement -

నైజాం                         –  12 . 50 కోట్లు

సీడెడ్                          –  11. 55 కోట్లు
ఉత్తరాంధ్ర                  –  8. 05 కోట్లు
కృష్ణా                            –  3. 56 కోట్లు
గుంటూరు                    –  6. 26 కోట్లు
ఈస్ట్                              –  5. 23 కోట్లు
వెస్ట్                               –  4. 25 కోట్లు
నెల్లూరు                        –  2. 77 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా       –  5. 35 కోట్లు
ఓవర్ సీస్                      –  1. 40 కోట్లు

మొత్తం                           –  60. 92 కోట్లు

English Title: Vinaya Vidheya Rama Ten Days Worldwide Collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All