Homeగాసిప్స్బాలయ్య సినిమాలో మోస్ట్ వెర్సటైల్ ఆర్టిస్ట్?

బాలయ్య సినిమాలో మోస్ట్ వెర్సటైల్ ఆర్టిస్ట్?

బాలయ్య సినిమాలో మోస్ట్ వెర్సటైల్ ఆర్టిస్ట్?
బాలయ్య సినిమాలో మోస్ట్ వెర్సటైల్ ఆర్టిస్ట్?

నందమూరి బాలకృష జోరు పెంచాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ చిత్రాన్ని పూర్తి చేసిన బాలకృష్ణ ఇప్పుడు గోపీచంద్ మలినేనికి ఓటు వేసాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కుతోంది. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు కూడా సంగీత దర్శకత్వం వహించనున్నాడు.

ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ఓ కొలిక్కి వచ్చాయి. కాస్ట్ అండ్ క్రూ ను ఫైనల్ చేస్తున్నారు. ఇప్పటికే వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తోందని తెలిసింది. క్రాక్ తర్వాత మరోసారి వరలక్ష్మితో వర్క్ చేయనున్నాడు గోపీచంద్ మలినేని. ఈసారి మోస్ట్ వెర్సటైల్ ఆర్టిస్ట్ ను కూడా బాలయ్య కోసం తీసుకొస్తున్నాడు బాలకృష్ణ.

- Advertisement -

విజయ్ సేతుపతి ఇప్పుడు వేరే భాషల్లో కూడా సినిమాలు ఎక్కువగా చేస్తున్నాడు. ఉప్పెన తర్వాత విజయ్ సేతుపతికి తెలుగులో బాగా ఫాలోయింగ్ పెరిగింది. బాలకృష్ణ – గోపీచంద్ మలినేని సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రను పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఇందులో నిజమెంతుందో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All