Homeన్యూస్అన్ స్టాపబుల్: మూడో ఎపిసోడ్ తో రచ్చ ఖాయం అంటున్నారే!

అన్ స్టాపబుల్: మూడో ఎపిసోడ్ తో రచ్చ ఖాయం అంటున్నారే!

అన్ స్టాపబుల్: మూడో ఎపిసోడ్ తో రచ్చ ఖాయం అంటున్నారే!
అన్ స్టాపబుల్: మూడో ఎపిసోడ్ తో రచ్చ ఖాయం అంటున్నారే!

నందమూరి బాలకృష్ణ అన్ స్టాపబుల్ కార్యక్రమంతో హోస్ట్ గా మారిన విషయం తెల్సిందే. ఈ షో ఇప్పటికే ప్రారంభమవ్వగా రెండు ఎపిసోడ్స్ స్ట్రీమ్ అవుతున్నాయి కూడా. మొదటి ఎపిసోడ్ కు మంచు మోహన్ బాబు హోస్ట్ గా విచ్చేయగా రెండో ఎపిసోడ్ న్యాచురల్ స్టార్ నానితో చేసారు. నాని ఎపిసోడ్ నిన్నటి నుండి ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. మొదటి ఎపిసోడ్ తరహాలోనే రెండో ఎపిసోడ్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ స్టైలింగ్ అదిరిపోయింది. ఆయన గెటప్ ప్రతీ ఎపిసోడ్ లో కూడా సరికొత్తగా ఉంటోంది. నాని ఎపిసోడ్ లో కూడా బాలయ్య హుషారు అందరికీ నచ్చింది. ఇక మొదటి రెండు ఎపిసోడ్స్ బాగుండడంతో మూడో ఎపిసోడ్ పై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. అయితే దానికి తగ్గట్లుగానే మూడో ఎపిసోడ్ ఉంటుందని తెలుస్తోంది. మూడో ఎపిసోడ్ కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ గెస్ట్ గా విచ్చేయనున్నాడట.

- Advertisement -

ఇద్దరూ ఫిల్టర్లు లేకుండా మాట్లాడే వ్యక్తులే కావడంతో ఎపిసోడ్ మొత్తం రచ్చ ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూడో ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమ్ అవుతుంది అన్నది త్వరలోనే అప్డేట్ ఇస్తారు.

ఇవి కూడా చదవండి :

హిపోక్ర‌సీ, సైకోఫాన్సీలు ఇక్క‌డ ఎక్కువ – బాలకృష్ణ‌

బాలయ్య అన్ స్టాపబుల్ లో రెండో గెస్ట్ కూడా కన్ఫర్మ్

భారీ చిత్రాలను కొనుగోలు చేసిన స్టార్ మా

బాలయ్యకు జోడీగా సీనియ‌ర్ హీరోయిన్‌!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All