Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ సెటైర్ వేసింది ఆ హీరో మీదేనా ?

విజయ్ దేవరకొండ సెటైర్ వేసింది ఆ హీరో మీదేనా ?

Vijay Devarakonda
Vijay Devarakonda

గడ్డం పెంచుకొని , బైక్ మీద వెళ్లిన ప్రతీవాడూ విజయ్ దేవరకొండ కాలేడు అంటూ సెటైర్ వేసాడు విజయ్ దేవరకొండ దాంతో ఈ హీరో సెటైర్ వేసింది ఆ హీరో మీదే అని గుసగుసలు మొదలయ్యాయి . ఇంతకీ విజయ్ దేవరకొండ సెటైర్ వేసింది ఏ హీరో పైనో తెలుసా ……. విశ్వక్ సేన్ గురించి అని అనుకుంటున్నారు .

విశ్వక్ సేన్ ఫలక్ నుమా దాస్ చిత్ర ప్రమోషన్ లో విజయ్ దేవరకొండ ని విమర్శించినట్లుగా అపార్ధం చేసుకొని విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ విశ్వక్ సేన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు . ఆ గొడవ చాలా పెద్దగా అయ్యింది . కట్ చేస్తే విజయ్ దేవరకొండ చేసిన కామెంట్ ఈ హీరోగురించే అని గుసగుసలు మొదలయ్యాయి . అయితే విజయ్ దేవరకొండ ఎక్కడా ఆ హీరో పేరు ఎక్కడా చెప్పలేదు . అలాగే విశ్వక్ సేన్ కూడా ఎక్కడా విజయ్ దేవరకొండ ని విమర్శించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇద్దరి మధ్య యుద్ధం అయినట్లుగా ప్రచారం సాగింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All