Homeటాప్ స్టోరీస్కరణ్ జోహార్ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన విజయ్ దేవరకొండ

కరణ్ జోహార్ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన విజయ్ దేవరకొండ

Vijay-Devarakonda-and-Karan-Johar
Vijay-Devarakonda-and-Karan-Johar

బాలీవుడ్ దిగ్గజం కరణ్ జోహార్ బ్రహ్మాండమైన ఆఫర్ ఇస్తే దాన్ని నిర్మహమాటంగా తిరస్కరించాడు హీరో విజయ్ దేవరకొండ . డియర్ కామ్రేడ్ చిత్రాన్ని చూసిన కరణ్ జోహార్ హిందీలో రీమేక్ చేస్తాను కానీ హీరోగా నువ్వే నటించాలి అని అన్నాడట కరణ్ అయితే ఒకసారి చేసిన సినిమాని మళ్ళీ చేయడం కష్టం అందుకే నేను నటించను అని ఖరాకండిగా చెప్పాడట .

విజయ్ దేవరకొండ నో చెప్పడంతో మరొక హీరో తో డియర్ కామ్రేడ్ చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . ఇక డియర్ కామ్రేడ్ చిత్రం భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది . ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది . అయితే సౌత్ సినిమాల్లో నటిస్తాను కానీ హిందీలో చేయను అని అంటున్నాడు విజయ్ దేవరకొండ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All