Homeగాసిప్స్విజయ్ దేవరకొండ ముద్దు పెట్టుకుంది ఎవరిని ?

విజయ్ దేవరకొండ ముద్దు పెట్టుకుంది ఎవరిని ?

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సినిమా అంటే తప్పకుండా లిప్ లాక్ ఉండాల్సిందే . పైగా ఇటీవలి కాలంలో వస్తున్న చిత్రాల్లో తప్పకుండా ఘాటు రొమాన్స్ ఉంటోంది అందునా విజయ్ దేవరకొండ సినిమా అంటే తప్పకుండా ఉండాల్సిందే . తాజాగా డియర్ కామ్రేడ్ చిత్రం చేస్తున్న ఈ హీరో దానితో పాటుగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తున్నాడు .

- Advertisement -

కాగా ఆ చిత్రంలో రాశి ఖన్నా తో పాటుగా ఐశ్వర్యా రాజేశ్ కూడా నటిస్తోంది . అయితే ఈ సినిమాలో కూడా లిప్ లాక్ సీన్స్ కి కొదవలేదట . అటు రాశి ఖన్నా తో పాటుగా ఇటు ఐశ్వర్య రాజేశ్ తో కూడా రొమాంటిక్ సీన్స్ ఉన్నాయట విజయ్ దేవరకొండకు . అయితే యూత్ కి పిచ్చ పిచ్చగా నచ్చేలా మాత్రం ఓ సూపర్ లిప్ లాక్ సీన్ ఉందట , అయితే ఆ సూపర్ లిప్ లాక్ సీన్ రాశి ఖన్నా తో చేశాడా ? లేక ఐశ్వర్య రాజేశ్ తో చేశాడా ? అన్న ఆతృత మొదలయ్యింది . అయితే ఎవరితో చేసినా విజయ్ దేవరకొండ కు మాత్రం మంచి లిప్ లాక్ అయితే దక్కింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All