Homeటాప్ స్టోరీస్ఇప్పట్లో పెళ్లి చేసుకోనంటున్న విజయ్ దేవరకొండ

ఇప్పట్లో పెళ్లి చేసుకోనంటున్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda
Vijay Devarakonda

ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అంటున్నాడు హీరో విజయ్ దేవరకొండ . ఈ హీరో నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం విడుదల అవుతున్న నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన ఈ హీరో తన పెళ్లి పై స్పందించాడు . మరో అయిదేళ్ల వరకు పెళ్లి ఆలోచన చేయడం లేదని , అయిదేళ్ల తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని అంటున్నాడు విజయ్ దేవరకొండ .

ప్రస్తుతం ఈ హీరో దృష్టి అంతా కెరీర్ మీదే ఉంది . తన ఇమేజ్ ని సౌత్ మొత్తం వ్యాపించేలా ప్లాన్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ . అందులో భాగంగానే డియర్ కామ్రేడ్ ని సౌత్ లో విడుదల చేసాడు . ఇక ఆ తర్వాత ఐదేళ్లకు పెళ్లి చేసుకుంటాడట , మొత్తానికి ఇప్పట్లో అయితే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం అయితే లేదన్న మాట .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All