Homeటాప్ స్టోరీస్దొరసాని :విజయ్ దేవరకొండ తమ్ముడు ఆకట్టుకునేలా లేడు

దొరసాని :విజయ్ దేవరకొండ తమ్ముడు ఆకట్టుకునేలా లేడు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దొరసాని టీజర్ రానే వచ్చింది ఈరోజు. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించగా రాజశేఖర్ – జీవిత ల కూతురు శివాత్మిక హీరోయిన్ గా నటించింది. ఇక ఈ టీజర్ ఈరోజు కొద్దిసేపటి క్రితం విడుదల అయ్యింది. అయితే ఈ టీజర్ లో శివాత్మిక చాలా బాగుంది కానీ ఆనంద్ దేవరకొండ మాత్రమే బాగా కనిపించడం లేదు. అలాగే నటన పరంగా కూడా తెలిపోయినట్లు కనిపిస్తోంది.

- Advertisement -

విజయ్ దేవరకొండ కు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది , కానీ ఆనంద్ దేవరకొండ కు మాత్రం ఆ క్రేజ్ వచ్చేలా కనిపించడం లేదు. కేవలం 1 నిమిషం ఉన్న టీజర్ లోనే అంతగా కనిపించడం లేదు అంటే సినిమాలో ఏరకంగా ఆకట్టుకుంటాడో అన్న అనుమానం కలుగుతోంది.

Here is the #Dorasaani teaser
https://youtu.be/pg5BXslJ6o0

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All