Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ నాలుగు భాషల్లో

విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ నాలుగు భాషల్లో

Vijay devarakonda's Dear Comrade releasing all four languages in southటాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజ్ మాములుగా లేదు లేకపోతే తాజాగా ఈ హీరో నటిస్తున్న డియర్ కామ్రేడ్ చిత్రాన్ని నాలుగు బాషలలో రిలీజ్ చేస్తారా ? . భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ చిత్రాన్ని మే 22 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న నటిస్తోంది .

 

- Advertisement -

ఇంతకుముందు గీత గోవిందం చిత్రంతో భారీ హిట్ కొట్టిన ఈ జంట తాజాగా డియర్ కామ్రేడ్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు . విజయ్ దేవరకొండ కు సౌత్ లో ఫుల్ పాపులారిటీ రావడంతో డియర్ కామ్రేడ్ చిత్రాన్ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ బాషలలో రిలీజ్ చేయనున్నారు . ఇక ఈనెల 17న డియర్ కామ్రేడ్ టీజర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . రష్మిక మందన్న ఈ చిత్రంలో క్రికెట్ ప్లేయర్ గా నటించడం విశేషం .

English Title :Vijay devarakonda’s Dear Comrade releasing all four languages in south

 

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All