Wednesday, October 5, 2022
Homeటాప్ స్టోరీస్కావాలనే స్లోగా తీశామంటున్న విజయ్ దేవరకొండ

కావాలనే స్లోగా తీశామంటున్న విజయ్ దేవరకొండ

Vijay Devarakonda talks about mixed response
Vijay Devarakonda talks about mixed response

కావాలనే స్లోగా తీశామంటున్న విజయ్ దేవరకొండ

- Advertisement -

డియర్ కామ్రేడ్ చిత్రం చాలా స్లోగా డల్ గా  ఉందని రకరకాల మాటలు వినబడుతున్నాయి అయితే ఇది మేము కావాలనే చేసాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు హీరో విజయ్ దేవరకొండ . నేను , దర్శకులు భరత్ కమ్మ కావాలనే స్లో నెరేషన్ గా రూపొందించాం డియర్ కామ్రేడ్ చిత్రాన్ని , కాస్త ఓపిక తెచ్చుకొని చూస్తే తప్పకుండా మీకు నచ్చుతుందని అంటున్నాడు విజయ్ దేవరకొండ .

నిన్న డియర్ కామ్రేడ్ చిత్రం దక్షిణాది లోని అన్ని బాషలలో విడుదలైన విషయం విదితమే ! అయితే నిన్న భారీ ఓపెనింగ్స్ వచ్చాయి ఈ చిత్రానికి . కానీ నెగెటివ్ ప్రచారం తో కలెక్షన్లు కాస్త తగ్గుముఖం పట్టాయి . ఇక సోమవారం రోజున అసలు పరీక్ష మొదలుకానుంది విజయ్ దేవరకొండ స్టామినా కు . రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్ర సక్సెస్ మీట్ ఈరోజు హైదరాబాద్ లో జరిగింది . ఆ సక్సెస్ మీట్ లో విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు చేసాడు .

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts