Homeటాప్ స్టోరీస్త్రిభాషా చిత్రంలో విజయ్ దేవరకొండ

త్రిభాషా చిత్రంలో విజయ్ దేవరకొండ

Vijay devarakonda signed tri lingual sports dramaటాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజ్ అమాంతం పెరిగిపోతూనే ఉంది . తన క్రేజ్ ని ఒక టాలీవుడ్ కే పరిమితం చేయాలనుకోవడం లేదు ఈ క్రేజీ హీరో అందుకే ఇప్పటికే తమిళ చిత్రం నోటా లో నటించగా తాజాగా త్రిభాషా చిత్రంలో నటించడానికి , తన మార్కెట్ ని మరింతగా పెంచుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాడు . తెలుగు , తమిళ , కన్నడ బాషలలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు విజయ్ దేవరకొండ .

 

- Advertisement -

తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ఈ త్రిభాషా చిత్రం చేయనున్నాడు విజయ్ దేవరకొండ . స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం ప్రస్తుతం చెన్నై లోని రేసింగ్ ట్రాక్ మీద ప్రాక్టీస్ చేస్తున్నాడు . ఈ చిత్రంలో బైక్ రేసర్ గా కనిపించనున్నాడు ఈ క్రేజీ హీరో . ఈ త్రిభాషా చిత్రం హిట్ అయితే సౌత్ లో బలమైన పునాది వేసుకున్నట్లే అవుతుంది అప్పుడు తన సినిమా పరిధి కేవలం తెలుగుకో , తమిళం కో మాత్రమే కాకుండా కన్నడ , మలయాళంలలో కూడా పెరుగుతుంది . అంటే ……   పెద్ద ప్లానే వేసాడు విజయ్ దేవరకొండ .

English Title: Vijay devarakonda signed tri lingual sports drama

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All