Homeటాప్ స్టోరీస్నయనతారతో రొమాన్స్ కి సిద్దమౌతున్న విజయ్ దేవరకొండ

నయనతారతో రొమాన్స్ కి సిద్దమౌతున్న విజయ్ దేవరకొండ

Vijay devarakonda romance with Nayanatara టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ స్టార్ హీరోయిన్ నయనతార తో రొమాన్స్ చేయడానికి సిద్దం అవుతున్నాడు . ఈ సినిమా తెలుగు , తమిళ బాషలలో రూపొందనుంది . నయనతార – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో సినిమా అంటే కొత్తగా చెప్పేదేముంది ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడటం ఖాయం . ఇపటికే తెలుగునాట స్టార్ హీరోగా చెలామణి అవుతున్నాడు విజయ్ దేవరకొండ .

 

- Advertisement -

ఇక అతడికి నయనతార కూడా తోడైతే భారీ అంచనాలు ఏర్పడటం ఖాయం . నయనతార కు తెలుగులో అలాగే తమిళంలో మంచి మార్కెట్ ఉంది విజయ్ దేవరకొండ తమిళనాట పరిచయం అయ్యాడు కూడా నోటా చిత్రంతో . ఇప్పుడు నయనతార తో చేసే సినిమాతో అక్కడ కూడా మంచి మార్కెట్ ఏర్పాటు చేసుకోవడం ఖాయం . ప్రస్తుతం ఇంకా చర్చల దశలోనే ఉన్న ఈ కాంబినేషన్ కు సంబందించి పూర్తీ వివరాలను త్వరలోనే చెప్పనున్నారు .

English Title: Vijay devarakonda romance with Nayanatara

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All