Thursday, August 11, 2022
Homeటాప్ స్టోరీస్బయోపిక్ ని రిజెక్ట్ చేసిన విజయ్ దేవరకొండ

బయోపిక్ ని రిజెక్ట్ చేసిన విజయ్ దేవరకొండ

Vijay devarakonda rejected kapil dev biopicటాలీవుడ్ అయినా బాలీవుడ్ లో అయినా బయోపిక్ ల హవా నడుస్తోంది , బయోపిక్ చిత్రాలన్నీ దాదాపుగా సూపర్ డూపర్ హిట్ లు అవుతుండటంతో ఆ చిత్రాల జోరు ఎక్కువయ్యింది . ఇప్పటికే బాలీవుడ్ లో బయోపిక్ లు సంచలనాలు సృష్టించగా టాలీవుడ్ ఇప్పుడిప్పుడే బయోపిక్ ట్రెండ్ లకు అలవాటు పడుతోంది . ఇక విజయ్ దేవరకొండ విషయానికి వస్తే బాలీవుడ్ లో ఓ బయోపిక్ లో నటించే ఛాన్స్ వస్తే దాన్ని తిరస్కరించాడు విజయ్ దేవరకొండ .

- Advertisement -

1983 లో భారత్ ప్రపంచ కప్ గెలిచింది క్రికెట్ లో దాంతో 83 టైటిల్ తో కపిల్ దేవ్ బయోపిక్ చేయాలనీ ప్లాన్ చేసారు దాంట్లో డాషింగ్ ఓపెనర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో నటించమని ఆఫర్ ఇచ్చారట బాలీవుడ్ వాళ్ళు . అయితే టాలీవుడ్ లో నయా సూపర్ స్టార్ గా ఎదిగిన విజయ్ దేవరకొండ ఆ సినిమాని రిజెక్ట్ చేసాడట . బాలీవుడ్ లో చేస్తే హీరోగానే చేస్తా కానీ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వను అని చెప్పాడట దాంతో ఆ పాత్రలో తమిళ నటుడు జీవా ని తీసుకున్నారు .

English Title: Vijay devarakonda rejected kapil dev biopic

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts