Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండ -రష్మిక ల లిప్ లాక్స్ హైలెట్ అంట

విజయ్ దేవరకొండ -రష్మిక ల లిప్ లాక్స్ హైలెట్ అంట

vijay devarakonda rashmika mandanna lip lock
Dear Comrade Movie Poster

కుర్రాళ్ళ ని పిచ్చెక్కించడానికి విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న లు యమా రొమాంటిక్ గా కనిపించనున్నారట డియర్ కామ్రేడ్ చిత్రంలో . భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ చిత్రాన్ని ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ , కన్నడ , మలయాళ బాషలలో ఏకకాలంలో విడుదల చేయనున్నారు . జూలై 26 న డియర్ కామ్రేడ్ చిత్రం విడుదల కానుంది .

ఇక ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ల మధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ యువతని విపరీతంగా ఆకర్షిస్తాయట . గీత గోవిందం చిత్రంతో ఈ జంట రొమాన్స్ కు ఫిదా అయ్యారు ప్రేక్షకులు దాంతో డియర్ కామ్రేడ్ లో దాన్ని రిపీట్ చేసేలా ఘాటు లిప్ లాక్స్ పెట్టారట . ఇక ఆ లిప్ లాక్ సన్నివేశాల్లో రష్మిక ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదట దాంతో రొమాంటిక్స్ సీన్స్ హైలెట్ కానున్నట్లు తెలుస్తోంది . డియర్ కామ్రేడ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ కావడంతో ప్రమోషన్స్ బాగానే చేస్తున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All