Homeటాప్ స్టోరీస్కియారాకు హగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

కియారాకు హగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ

Vijay devarakonda hug with kiara advani నిన్న జరిగిన ఓ వేడుకలో కియారా అద్వానీ కి హగ్ ఇచ్చాడు హీరో విజయ్ దేవరకొండ . బాలీవుడ్ భామ అయిన కియారా అద్వానీ తెలుగులో మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే . తాజాగా ఈ భామ అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ లో నటిస్తోంది . తెలుగునాట సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి ఇప్పుడు హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ అవుతోంది .

 

- Advertisement -

కాగా ఆ తాజాగా ఓ వేడుకలో పాల్గొన్న సమయంలో విజయ్ దేవరకొండ కియారా కు కలవడంతో అర్జున్ రెడ్డి తో హగ్ తీసుకుంది . అలాగే ఫోటోలకు ఫోజిచ్చారు కూడా ఈ ఇద్దరూ కలిసి . విజయ్ దేవరకొండ తాజాగా ” డియర్ కామ్రేడ్ ” చిత్రంలో నటిస్తున్నాడు . ఆ సినిమా మే 31 న రిలీజ్ కి సిద్ధం అవుతోంది . అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కుతున్న కబీర్ సింగ్ హిందీలో ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో ?

English Title : Vijay devarakonda hug with kiara advani

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All