Homeటాప్ స్టోరీస్రష్మిక తో పెళ్లి వార్తల ఫై మీడియా ఫై విజయ్ దేవరకొండ ఫైర్

రష్మిక తో పెళ్లి వార్తల ఫై మీడియా ఫై విజయ్ దేవరకొండ ఫైర్

రష్మిక తో పెళ్లి వార్తల ఫై మీడియా ఫై విజయ్ దేవరకొండ ఫైర్
రష్మిక తో పెళ్లి వార్తల ఫై మీడియా ఫై విజయ్ దేవరకొండ ఫైర్

గీత గోవిందం మూవీ లో జంటగా నటించిన విజయ్ దేవరకొండరష్మిక లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. యూత్ అయితే ఈ జంటకు జై..జైలు పలికారు. ఈ మూవీ తర్వాత వీరిద్దరూ డియర్ కామ్రేడ్ అనే మూవీ చేసారు. ఇందులో కాస్త ఘాటుగా నటించేసరికి అందరిలో పలు అనుమానాలు మొదలయ్యాయి. షూటింగ్ లో చాల చనువుగా ఉండడం…ఇద్దరు కలిసి బయటకు వెళ్లడం..పార్టీ లలో కనిపించడం ఇవ్వన్నీ చూసి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వైరల్ అయ్యాయి.

తాజాగా నిన్న జాతీయ మీడియా లోను ఇదే ప్రస్తావన పెద్ద ఎత్తున ప్రచారం జరిగే సరికి ఆ వార్తల ఫై విజయ్ ఫైర్ అయ్యారు. ఎప్పటిలానే చెత్త వార్తలు, నాన్ సెన్స్ అంటూ తిట్టడమే కాదు కొన్ని పదాలు రాయలేనటువంటివి కూడా అనేశాడు. మరి విజయ్ ఈ రేంజ్ లో క్లారిటీ ఇచ్చాడు కాబట్టి పుకార్లకు చెక్ పడుతుంది కావొచ్చని అంత భావిస్తున్నారు.

- Advertisement -

ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం పూరి డైరెక్షన్లో లైగర్ మూవీ పూర్తి చేసాడు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ మూవీ విడుదల కాబోతుంది. దీని తర్వాత కూడా పూరి డైరెక్షన్లో జనగణమన మూవీ చేయబోతున్నాడు. ఇక రష్మిక విషయానికి వస్తే..పుష్ప తో పాన్ ఇండియా హిట్ కొట్టిన ఈమె..ఆడాళ్లు మీకు జోహార్లు తో మార్చి 04 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేయగా..సుధాకర్ నిర్మించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All