Homeఎక్స్ క్లూసివ్నేనే రౌడీ అంటున్న విజయ్ దేవరకొండ

నేనే రౌడీ అంటున్న విజయ్ దేవరకొండ

Vijay devarakonda fight for rowdy brandరౌడీ అంటే నేనే ….. నేనంటేనే రౌడీ అని అంటున్నాడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ . పెళ్లిచూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం , టాక్సీ వాలా చిత్రాలతో అనూహ్యమైన క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ . దాంతో రౌడీ అనే బ్రాండ్ తో బట్టల అమ్మకాలు కూడా సాగిస్తున్నాడు విజయ్ దేవరకొండ . అయితే కర్ణాటకలో కూడా రౌడీ అనే బ్రాండ్ తో చొక్కాలు అమ్ముతున్నారన్న విషయం తెలుసుకుని షాక్ అయ్యాడు ఈ హీరో .

 

- Advertisement -

ఇంకేముంది రౌడీ బ్రాండ్ అనేది నాకు మాత్రమే సొంతం , నేను మాత్రమే దాన్ని వాడుకోవాలని కోర్టు ద్వారా పోరాటం చేస్తున్నాడు . కోర్టు కూడా విజయ్ దేవరకొండకు మద్దతుగా నిలిచింది . రౌడీ అనే బ్రాండ్ తో ప్రస్తుతానికి అమ్మకాలు సాగించ వద్దని బెంగుళూర్ వాళ్ళని ఆదేశించింది . అయితే తుది తీర్పు మాత్రం మార్చిలో వెలువడనుంది .

English Title: Vijay devarakonda fight for rowdy brand

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All