Homeటాప్ స్టోరీస్విజయ్ దేవరకొండని తొక్కేస్తున్నారా

విజయ్ దేవరకొండని తొక్కేస్తున్నారా

vijay devarakonda feels conspiracy on meసడెన్ గా స్టార్ లీగ్ లో చేరిన విజయ్ దేవరకొండ కు యువతలో అనూహ్యమైన ఇమేజ్ ఏర్పడింది దాంతో కొంతమంది కి కంటగింపుగా ఉందట ! విజయ్ దేవరకొండ కు వస్తున్న ఇమేజ్ చూసి అందుకే వాళ్ళు విజయ్ ఫ్లాప్ లను కోరుకుంటున్నారు . తాజాగా ఇదే విషయాన్నీ విజయ్ దేవరకొండ స్వయంగా వెల్లడించడం విశేషం . ఇటీవలే ఈ హీరో నటించిన నోటా చిత్రం రిలీజ్ అయి ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే . అయితే అది ఫ్లాప్ అయ్యాక కొంతమంది పండగ చేసుకున్నారని మరికొంతమంది పార్టీ చేసుకునే మూడ్ లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేసాడు విజయ్ దేవరకొండ .

అయితే ఫ్లాప్ వచ్చినప్పుడు తిట్టేవాళ్ళు , హిట్స్ వచ్చినప్పుడు పోగిడేవాళ్ళు , క్రేజ్ పెరిగితే సహించలేని వాళ్ళు ఎప్పుడూ ఉంటారు . అలాంటి వాళ్ళ నుండి తప్పించుకు పోయినప్పుడే అసలు సిసలైన విజయం కానీ ఆవేశంతో విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ ఇప్పుడు అతడికే మైనస్ గా మారుతున్నాయి . ఎందుకంటే తెరవెనుక ఎవరో ఏదో ఎప్పుడూ అంటూనే ఉంటుంటారు వాళ్ళని పట్టించుకోకుండా ముందుకు సాగాలి కానీ ఆవేశంగా కామెంట్స్ చేయడం వల్ల విజయ్ కే నష్టం జరుగుతోంది . కాబట్టి విజయ్ కాస్త ఆవేశాన్ని తగ్గించుకుంటే మంచిదని అంటున్నారు . మరి విజయ్ దేవరకొండ తన ఆవేశాన్ని తగ్గించుకుంటాడా ? లేదంటే ఇదే యాటిట్యూడ్ చూపిస్తాడా ? చూడాలి .

- Advertisement -

English Title: vijay devarakonda feels conspiracy on me

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All