Homeగాసిప్స్బాలీవుడ్ కెళ్తున్న విజయ్ దేవరకొండ

బాలీవుడ్ కెళ్తున్న విజయ్ దేవరకొండ

 

Vijay devarakonda
Vijay Devarakond

టాలీవుడ్ నయా సూపర్ స్టార్ గా విజయ్ దేవరకొండ నీరాజనాలు అందుకుంటున్న విషయం తెలిసిందే . అయితే అప్పుడే బాలీవుడ్ లో కెళ్లడానికి సుముహూర్తం నిర్ణయించుకున్నాడట ఈ క్రేజీ హీరో . పెళ్లిచూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం , టాక్సీ వాలా చిత్రాలతో అనూహ్యమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ , దాంతో అతడితో సినిమాలు చేయాలనీ పలువురు దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు . ఆ క్రమంలోనే విజయ్ దేవరకొండ తో బాలీవుడ్ లో ఓ సినిమా చేయడానికి ముందుకు వచ్చారట .

- Advertisement -

అయితే ఒకరిద్దరు కాదు బాలీవుడ్ లో సైతం ఎక్కువ మందే విజయ్ తో సినిమా చేయాలనీ చూస్తున్నారు . అందులో భాగంగా కరణ్ జోహార్ సినిమాలో విజయ్ కి చాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది . అయితే ఇందులో హీరో కాదు సుమా ! కేవలం అథితి పాత్ర . విజయ్ దేవరకొండ దృష్టి అంతా టాలీవుడ్ మీదేనట ! ప్రస్తుతం ఈ హీరో డియర్ కామ్రేడ్ అనే చిత్రం చేస్తున్నాడు . టాక్సీ వాలా చిత్రంతో ఇటీవలే సూపర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ తాజాగా ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో కూడా చేరి సంచలనం సృష్టించాడు .

English Title : Vijay Devarakonda Bollywood entry confirmed
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All