Homeఎక్స్ క్లూసివ్ఎద అందాలను బయట పెట్టేసిన విద్యాబాలన్

ఎద అందాలను బయట పెట్టేసిన విద్యాబాలన్

vidyabalan-seducting-picture-goes-vira
vidyabalan-seducting-picture-goes-vira

ఇటీవలే ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో  సంసార పక్షంలా కనిపించిన హాట్ భామ విద్యాబాలన్ తాజాగా డాబు రత్నాన్ని రూపొందించిన 2019 క్యాలెండర్ కోసం ఎద అందాలను బయట పెట్టేసి తన దమ్ము ఏంటో నిరూపించింది .

40 ఏళ్ల వయసులో అందునా పెళ్లైన భామ కావడంతో కాస్త పద్దతిగా ఉంటుందేమో అనుకున్నారు కానీ పెళ్ళైన ఒంటి మీదకు 40 ఏళ్ళు వచ్చినా అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గేది లేదని చాటి చెప్పింది విద్యాబాలన్.

- Advertisement -

విద్యాబాలన్ అందాల ప్రదర్శన చూసి షాక్ అవుతున్నారు నెటిజన్లు . అసలే భారీ అందాల భామ ఆపై ఆ భారీ అందాలను మరింతగా క్లియర్ కట్ గా కనిపించేలా ఫోటో షూట్ చేయడంతో విద్యాబాలన్ హాట్ టాపిక్ అయ్యింది . ఎన్టీఆర్ బయోపిక్ లో నటించి తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించింది విద్యాబాలన్ . డర్టీ పిక్చర్ తో సంచలనం సృష్టించిన ఈ భామ ఇప్పుడు ఇలా ఎద అందాలతో మత్తెక్కిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All