Homeటాప్ స్టోరీస్న‌టి వాణిశ్రీ ఇంట్లో విషాదం!

న‌టి వాణిశ్రీ ఇంట్లో విషాదం!

న‌టి వాణిశ్రీ ఇంట్లో విషాదం!
న‌టి వాణిశ్రీ ఇంట్లో విషాదం!

ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టి వాణీశ్రీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె త‌న‌యుడు అభిన‌య వెంక‌టేష్ కార్తీక్ క‌న్నుమూశారు. నిద్ర‌లో వున్న‌ప్పుడు గుండెపోటుతో అభిన‌య్ మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు. చెన్నైలోని అన్న‌పూర్ణ మెడిక‌ల్ కాలేజీలో అభిన‌య వెంక‌టేష్ గ‌త కొంత కాలంగా డాక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

వాణిశ్రీ‌కి ఇద్దు సంతానం. కుమారుడు.. ఒక కుమార్తె. వాణిశ్రీ కుమారుడు శ‌నివారం ఉద‌యం హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డంతో ద‌క్షిణాది సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు. వాణిశ్రీ తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో న‌టించి మంచి గుర్తింపును సొంతం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఆమె కీల‌క పాత్ర‌లో న‌టించిన చిత్రాలు కేవ‌లం ఆమె కార‌ణంగానే విజ‌యాలు సాధించిన‌వి కూడా వున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All