Homeగాసిప్స్వేణు శ్రీరామ్ దిల్ రాజుకు హ్యాండ్ ఇచ్చినట్లేనా?

వేణు శ్రీరామ్ దిల్ రాజుకు హ్యాండ్ ఇచ్చినట్లేనా?

వేణు శ్రీరామ్ దిల్ రాజుకు హ్యాండ్ ఇచ్చినట్లేనా?
వేణు శ్రీరామ్ దిల్ రాజుకు హ్యాండ్ ఇచ్చినట్లేనా?

వేణు శ్రీరామ్ దిల్ రాజు క్యాంప్ డైరెక్టర్. అతని మొదటి సినిమా ఓ మై ఫ్రెండ్ ద్వారా దిల్ రాజు దర్శకుడిగా పరిచయం చేసాడు. అంతకు ముందు కూడా దిల్ రాజు ఆఫీస్ లోనే వర్క్ చేసేవాడు వేణు. ఓ మై ఫ్రెండ్ ప్లాప్ అయినా దిల్ రాజు, వేణును తన వద్దే ఉంచుకున్నాడు. తన బ్యానర్ లో నిర్మించే సినిమాలకు రైటింగ్ లో హెల్ప్ చేసేవాడు.

దాదాపు 15 ఏళ్ల నుండి దిల్ రాజు ఆఫీస్ లో పనిచేస్తోన్న వేణు శ్రీరామ్ ఇప్పటివరకూ మూడు సినిమాలను మాత్రమే డైరెక్ట్ చేసాడు. నాని హీరోగా దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కించిన ఎంసీఏ మంచి విజయం సాధించింది. అలాగే రీసెంట్ గా వకీల్ సాబ్ ను కూడా డైరెక్ట్ చేసాడు.

- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా ఐకాన్ అనౌన్స్ చేసాడు కానీ అది వర్కౌట్ అవ్వలేదు. తాజా సమాచారం ప్రకారం వేణు శ్రీరామ్ ఇప్పుడు దిల్ రాజు క్యాంప్ నుండి బయటకు వచ్చి దర్శకుడిగా బయట అవకాశాలు వెతుక్కుంటున్నాడట. ఈ నేపథ్యంలో దిల్ రాజు అనిల్ రావిపూడితో ట్రావెల్ చేయాలనినిర్ణయించుకున్నడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All