Homeటాప్ స్టోరీస్హాట్ భామతో వెంకటేష్ రొమాన్స్

హాట్ భామతో వెంకటేష్ రొమాన్స్

- Advertisement -

హాట్ భామ టబు తో రొమాన్స్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు అది కూడా 28 ఏళ్ల తర్వాత . 1991 లో వెంకటేష్ – టబు జంటగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ” కూలీ నెంబర్ 1” . తెలుగుతెరకు ఈ చిత్రం ద్వారానే హీరోయిన్ గా పరిచయమైంది టబు . కట్ చేస్తే ఇన్నాళ్ల తర్వాత అంటే 28 సంవత్సరాల తర్వాత మళ్ళీ వెంకటేష్ – టబు జంటగా నటించనున్నట్లు తెలుస్తోంది .

బాలీవుడ్ లో విజయం సాధించిన దే దే ప్యార్ దే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా అదే సినిమాలో వెంకటేష్ – టబు భార్యాభర్తలుగా నటించనున్నారు . త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది . బాలీవుడ్ లో అజయ్ దేవ్ గన్ -టబు పోషించిన పాత్రలను వెంకీ – టబు పోషించనున్నారు .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts