Homeటాప్ స్టోరీస్జిమ్ లో చెమటలు చిందిస్తున్న వరుణ్ తేజ్

జిమ్ లో చెమటలు చిందిస్తున్న వరుణ్ తేజ్

జిమ్ లో చెమటలు చిందిస్తున్న వరుణ్ తేజ్
జిమ్ లో చెమటలు చిందిస్తున్న వరుణ్ తేజ్

యంగ్ మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ ప్రస్తుతం సాఫీగా సాగిపోతోంది. గతేడాది రెండు సూపర్ హిట్స్ తో వరుణ్ తేజ్ కెరీర్ హై పాయింట్ కు చేరుకుంది. అలాగే ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో చిత్రం చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఈ సినిమా కోసం వరుణ్ చాలా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. బాక్సింగ్ లో మెళకువలు నేర్చుకోవడానికి నాలుగు నెలల పాటు ముంబైలో శిక్షణ తీసుకున్నాడు.

అలాగే జిమ్ లో కసరత్తులు కూడా మొదలుపెట్టాడు. అయితే కరోనా కారణంగా షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. మరికొన్ని రోజుల్లో ఈ చిత్ర షూటింగ్ ను తిరిగి మొదలుపెట్టనున్నారు. ఇటీవలే వరుణ్ తేజ్ కు కరోనా పాజిటివ్ సోకడంతో క్వారంటైన్ లో రెండు వారాలు ఉన్న విషయం తెల్సిందే. కొన్ని రోజుల క్రితం కరోనా నెగటివ్ సోకడంతో ఊపిరి పీల్చుకున్నాడు.

- Advertisement -

ప్రస్తుతం వరుణ్ తేజ్ జిమ్ లో కసరత్తులు చేస్తున్నాడు. జిమ్ లో సెల్ఫీ తీసుకుని దాన్ని పోస్ట్ చేసాడు వరుణ్ తేజ్. బాక్సింగ్ నేపథ్యంలో చిత్రం పూర్తైన తర్వాత ఎఫ్ 3 షూటింగ్ లో పాల్గొననున్నాడు వరుణ్.

వరుణ్ తేజ్, ఎఫ్ 3 జిమ్ లో చెమటలు చిందిస్తున్న వరుణ్ తేజ్

View this post on Instagram

A post shared by Varun Tej Konidela (@varunkonidela7)

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All