Homeటాప్ స్టోరీస్చరణ్ బాటలో తమ్ముడు వరుణ్

చరణ్ బాటలో తమ్ముడు వరుణ్

varun tej following charan రంగస్థలం చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు అన్నయ్య చరణ్ దాంతో అన్నయ్య బాటలో నడవాలని డిసైడ్ అయ్యాడట తమ్ముడు వరుణ్ . రంగస్థలం చిత్రం 1980 నాటి కాలం ది అన్న విషయం తెలిసిందే దాంతో వరుణ్ కూడా 1980 కి చెందిన కథతో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు . ఘాజి వంటి విభిన్న తరహా చిత్రానికి దర్శకత్వం వహించిన సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు .

అంతరిక్షం నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం యూరప్ వెళ్లాలని అనుకున్నారు కట్ చేస్తే రంగస్థలం బ్లాక్ బస్టర్ కావడంతో అంత దూరం వెళ్లకుండా ఇక్కడే సెట్ వేసి తీయాలని డిసైడ్ అయ్యారట . ఇక ఆ సెట్ పనులను రంగస్థలం కు వేసిన రామకృష్ణ , మౌనిక లకే అప్పగించారట . అన్నయ్య 1980 ని పునసృష్టించి హిట్ కొట్టాడు ఇప్పుడిక తమ్ముడి వంతు అన్నమాట . వరుణ్ తేజ్ నాగబాబు తనయుడు అన్న విషయం అందరికీ తెలిసిందే .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All