Homeఎక్స్ క్లూసివ్ఆ డైరెక్టర్ కు ఘోర అవమానమే !

ఆ డైరెక్టర్ కు ఘోర అవమానమే !

Varma makers insults director Bala ప్రముఖ తమిళ దర్శకులు బాల కు ఘోర అవమానం జరిగింది . తాను తీసిన వర్మ చిత్రం ఔట్ పుట్ బాగలేదని మళ్ళీ సినిమాని మొత్తం రీ షూట్ చేస్తామని అలాగే దర్శకుడు ఎవరు అనేది కూడా తెలియజేస్తామని ప్రకటించారు వర్మ నిర్మాతలు దాంతో బాల కు ఇది ఘోరమైన అవమానం అనే చెప్పాలి . తమిళంలో పలు విజయవంతమైన చిత్రాలను అందించిన దర్శకుడు బాల అయితే అలాంటి దర్శకుడికి ఇలా అవమానం జరగడం అందునా సినిమా సరిగ్గా తీయలేదని మాట రావడం అంటే ఘోరమే !

 

- Advertisement -

తెలుగులో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి చిత్రాన్ని తమిళ్ లో వర్మ పేరుతో రీమేక్ చేసారు . హీరో విక్రమ్ తనయుడు ధృవ్ ని హీరోగా పరిచయం చేస్తున్నారు . ఇక హీరోయిన్ గా మేఘ నటించింది . ఆమెని కూడా తీసేసి మరో హీరోయిన్ తో ఆ సినిమా చేయాలనీ చూస్తున్నారు . ఇది పెద్ద వివాదాన్ని రాజేయడం ఖాయంగా కనిపిస్తోంది .

English Title: Varma makers insults director Bala

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All