Homeటాప్ స్టోరీస్మహేష్ సినిమాపై వస్తున్న పుకార్లని ఖండించాడు

మహేష్ సినిమాపై వస్తున్న పుకార్లని ఖండించాడు

maheshమహేష్ బాబు తాజాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే . అయితే ఆ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లనే లేదు అప్పుడే పెద్ద ఎత్తున పుకార్లు వచ్చి పడుతున్నాయి , ఇంతకీ మహేష్ సినిమాపై వస్తున్న పుకార్లు ఏంటో తెలుసా …….. మహేష్ – వంశీ పైడిపల్లి సినిమా ఓ ఆస్ట్రేలియా సినిమాకు కాపీ అని పుకార్లు షికారు చేస్తున్నాయి . అంతేకాదు ఓ ఆస్ట్రేలియా రచయిత ఈ విషయాన్నీ చెప్పినట్లు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు . ఇదే విషయాన్నీ ఓ మహేష్ అభిమాని డైరెక్ట్ గా దర్శకుడు వంశీ ని ప్రశ్నించాడు కూడా .

దాంతో వంశీ పైడిపల్లి ఆ పుకార్ల ని ఖండించాడు . అసలు మహేష్ బాబు తో చేసే సినిమా ఏ సినిమాకు కాపీ కాదని అలాగే స్ఫూర్తి కూడా కాదని అలాంటిది ఆస్ట్రేలియా సినిమాకు కాపీ అని వస్తున్న దాంట్లో వాస్తవం లేదని పుకార్లని ఖండించాడు . అయితే వంశీ పైడిపల్లి పై ఇంతగా పుకార్లు రావడానికి కారణం ఏంటో తెలుసా ……. ఇతగాడు డైరెక్ట్ చేసిన పలు చిత్రాలు కాపీ కావడంతో ఈ సినిమా ముందు నుండే ఈ ప్రచారం జోరందుకుంది . అదీ విషయం .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All