Homeటాప్ స్టోరీస్తప్పు ని అల్లు అర్జున్ మీద నెట్టేశాడు

తప్పు ని అల్లు అర్జున్ మీద నెట్టేశాడు

vakkantham vamsi says thats allu arjuns mistakeనా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంలో జరిగిన ఓ తప్పు హీరో అల్లు అర్జున్ వల్ల జరిగింది తప్ప నావల్ల జరగలేదు అంటూ ఆ తప్పు ని అల్లు అర్జున్ మీద నెట్టేశాడు దర్శకులు వక్కంతం వంశీ . రచయిత అయిన వక్కంతం వంశీ ని నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేసాడు అల్లు అర్జున్ . ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది . అయితే అల్లు అర్జున్ నటన కు మాత్రం ప్రేక్షకుల ప్రశంసల తో పాటుగా విమర్శకుల ప్రశంసలు కూడా లభిస్తున్నాయి .

ఈ సినిమాలో ఒక సన్నివేశంలో తల్లి తో మాట్లాడే సన్నివేశం ఉంటుంది అయితే ఆ సన్నివేశంలో తల్లి కొడుకు పాత్ర ని గుర్తు పట్టదు , యుక్త వయసు లో ఇంటి నుండి వెళ్ళిపోతాడు హీరో . అయితే పెరిగి పెద్ద అయిన తర్వాత కనీసం తన కొడుకు ని కొద్దిగా నైనా గుర్తు పట్టే వీలుంటుంది దానికి తోడు హీరో కనుబొమ్మ మీద గాయం ఉంటుంది కనీసం ఆ గాయం ని చూసైనా తల్లి గుర్తు పట్టాలి కానీ ఆ తప్పు దొర్లిపోయింది దాంతో అది నా తప్పే ! అయితే నేను సూర్య పాత్ర అనుకున్నప్పుడు కనుబొమ్మ మీద గాయం లేదని అది అల్లు అర్జున్ ఐడియా అని దాంతో తప్పు దొర్లిందని ఆ తప్పు ని అల్లు అర్జున్ మీద నెట్టేశాడు వక్కంతం వంశీ .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All