Homeటాప్ స్టోరీస్ఉప్పెన హీరో రెండో సినిమా విడుదల తేదీ ఖరారు

ఉప్పెన హీరో రెండో సినిమా విడుదల తేదీ ఖరారు

ఉప్పెన హీరో రెండో సినిమా విడుదల తేదీ ఖరారు
ఉప్పెన హీరో రెండో సినిమా విడుదల తేదీ ఖరారు

ఉప్పెన చిత్రంతో మెగా హీరో వైష్ణవ్ తేజ్ సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఉప్పెన సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన కృతి శెట్టి కూడా మంచి క్రేజ్ ను తెచ్చుకుంది. ఇదిలా ఉంటే తన మొదటి సినిమా ఉప్పెన విడుదల కంటే ముందే వైష్ణవ్ తేజ్ తన రెండో సినిమాను పూర్తి చేసాడు. క్రిష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసాడు. రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో కథానాయికగా నటించింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకున్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ కు ముహూర్తం కుదిరింది. అక్టోబర్ 8న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఇంకా ఈ సినిమాకు టైటిల్ ను కూడా కన్ఫర్మ్ చేయలేదు.

- Advertisement -

ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ తన మూడో చిత్ర షూటింగ్ ను ఇటీవలే మొదలుపెట్టాడు. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి దగ్గర అసిస్టెంట్ గా చేసిన గిరీశాయ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All