Homeటాప్ స్టోరీస్పెద్ద నిర్మాణం 100 సినిమాలు అంటే మాటలా?

పెద్ద నిర్మాణం 100 సినిమాలు అంటే మాటలా?

పెద్ద నిర్మాణం 100 సినిమాలు అంటే మాటలా?
పెద్ద నిర్మాణం 100 సినిమాలు అంటే మాటలా?

ఉషాకిరణ్ మూవీస్ సంస్థ మీకు గుర్తుందా? నువ్వే కావాలి, ఆనందం, నచ్చావులే సినిమాలు అందించిన ఘనత వారిదే. నిర్మాత రామోజీ రావు గారు 1983 సంవత్సరంలో మొదలు పెట్టిన ఈ సంస్థ ఇప్పటి వరకు 85 సినిమాలని అందించింది. 100 సినిమాల మైలు రాయి ని ఛేదించాలని చెప్పి మళ్ళి సినిమాలని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు.

గత సినిమా దాగుడు మూతలా దండాకోర్ సినిమా కుటుంబ నేపథ్యంలో జరిగిన సినిమా కాబట్టి. ఇక నుండి కొత్త తరం దర్శకులని పరిచయం చెయ్యాలి అని చెప్పి, మొదటి సినిమా ద్వారా హిట్ వచ్చిన దర్శకులని లైన్లో పెట్టారు నిర్మాత రామోజీ రావు గారు. వారికి అడ్వాన్స్డ్ గా కొంత అమౌంట్ కూడా ఇచ్చినట్లు తెలిసింది. 2020 సంవత్సరం నుండి ప్రతి ఏడాదికి కనిసం 3 సినిమాలు ఉండేలా ప్రణాళికలు ఉంటాయి అని తెలుస్తుంది విశ్వసనీయ వర్గాల ప్రకారం.

- Advertisement -

అయితే వీటికి కొత్తతరం నటి, నటుల్ని కూడా ర్యాండమ్ లోకి దింపబోతున్నారు అని ఇట్టే అర్ధం అయిపోయితుంది కదా… ఇదంతా చూస్తుంటే మళ్ళీ రామోజీ రావు గారు ప్రబంజనం సృష్టించేలా ఉన్నారు అని అంటున్నారు ఉషాకిరణ్ యూనిట్ వాళ్ళు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All