Homeగాసిప్స్'ఆర్ ఆర్ ఆర్' టీమ్ కు కొత్త టెన్షన్!

‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ కు కొత్త టెన్షన్!

'ఆర్ ఆర్ ఆర్' టీమ్ కు కొత్త టెన్షన్!
‘ఆర్ ఆర్ ఆర్’ టీమ్ కు కొత్త టెన్షన్!

రాజమౌళి తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ ఫిల్మ్ ‘ఆర్ ఆర్ ఆర్’. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో, యంగ్  టైగర్ ఎన్ఠీఆర్ ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు. ఇద్దరు యోధుల కాల్పనిక కథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

కరోనా వైరస్ కారణంగా ఈ సినిమాకు కొత్త తలనొప్పులు వచ్చిపడుతున్నాయి. ఓ పక్క ఈ సూమవారం ప్రయోగాత్మకంగా డూప్ లతో టెస్ట్ షూట్ ని చేస్తున్నారు. ఇదిలా ఉంటే షూటింగ్ కి ముందే  భారీ అంచనాలు నెలకొన్న ఈ చిత్రాన్ని భారీ మొత్తం అడ్వాన్సులు చెల్లించారు డిస్ట్రి బ్యూటర్స్ .
ప్రస్తుతం పరిస్థితులు కరోనా కామరణంగా తారుమారు కావడంతో ఈచిత్రానికి భారీ మొత్తాన్ని చెల్లించిన యూఎస్ డిస్ట్రి బ్యూటర్ తన డబ్బుని తిరిగి ఇచ్చేయమని నిర్మాతని ఒత్తిడి చేస్తున్నాడట. ఓవర్ సీస్ రైట్స్ ని 60 కోట్లకు మించి అమ్మేశారు. అందులో యూఎస్ డిస్ట్రీ బ్యూటర్ అడ్వాన్స్ గా 3 కోట్లు చెల్లించారట. ఈ మొత్తా న్నీ తిరిగి ఇచ్చెయ్యమని ఒత్తిడి చేస్తున్నాడట.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All