Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 5: ఈరోజు ఎలిమినేట్ అవ్వబోతున్న మరో లేడీ

బిగ్ బాస్ 5: ఈరోజు ఎలిమినేట్ అవ్వబోతున్న మరో లేడీ

బిగ్ బాస్ 5: ఈరోజు ఎలిమినేట్ అవ్వబోతున్న మరో లేడీ
బిగ్ బాస్ 5: ఈరోజు ఎలిమినేట్ అవ్వబోతున్న మరో లేడీ

బిగ్ బాస్ తెలుగు ప్రస్తుతం ఐదో సీజన్ నడుస్తోంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ హౌజ్ లోకి ఎంటర్ అవ్వగా మొదటి వారంలో సరయు ఎలిమినేట్ అయిన విషయం తెల్సిందే. రెండో వారంలో మొత్తం ఏడుగురు నామినెట్ అయ్యారు. ప్రియా, ప్రియాంక సింగ్, కాజల్, నటరాజ్, అన్నీ మాస్టర్, లోబో, ఉమా దేవి నామినేట్ అయ్యారు.

నిన్నటి శనివారం ఎపిసోడ్ లో నాగార్జున ముగ్గురిని సేవ్ చేసాడు. లోబో, ప్రియాంక సింగ్, అన్నీ మాస్టర్ నిన్నటి ఎపిసోడ్ లో సేవ్ అయ్యారు. ఇక మిగిలింది నలుగురు. నటరాజ్, కాజల్, ఉమా దేవి, ప్రియాలలో ఎవరు సేవ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారన్న ఆసక్తి అందరిలో ఉంది.

- Advertisement -

ఈ నేపథ్యంలో తాజా సమాచారం ప్రకారం ఉమా దేవి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఉమా దేవి మెయిన్ గా నోటి దురుసు కారణంగా నెగటివిటీ పెంపొందించుకుంది. దీని కారణంగా వీక్ గా ఉన్న కంటెస్టెంట్స్ కు ప్లస్ అయి ఉమా దేవి ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All